Post: #1
SITTING PROPERLY - REDUCE STRESS & ILL EFFECTS
ఎక్కువ సమయము COMPUTER తో పనిచేసే వారు ఎక్కువగా STRESSకు లోను అవుతుంటారు. COMPUTER ముందు మనము కూర్చోనే విదానము మరియు - BOARD & MOUSE లను USE చేసే విదానాన్ని ADJUST చేసుకొని STRESS ను REDUCE చేసుకోవచ్చు.

[Image: 35204956.jpg]



క్రింది ATTACHMENT లో ఆ POSITIONS ను IMAGE ల రూపములో చూపించడము జరిగినది.


Attached File(s)
.doc  REDUCE STRESS.doc (Size: 868 KB / Downloads: 41)

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
cnu reddy గారు,

చాలా మంది కంప్యూటర్ యూజర్స్ కు ఉపయోగపడే మంచి పోస్టు చేశారు.

ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
em cheppav guru adirindi
Quote this message in a replyReply

Post: #4
emmm......... interesting sir...... keep going... u ROCK......
Quote this message in a replyReply

Post: #5
TWENTY – TWENTY

1. సాధారణముగా మనము ఒక నిమిషానికి దాదాపు 12 సార్లు కనురెప్పలు మూసి తెరుస్తుంటాము, దీని వల్ల కండ్లు DRY గా ఉండకుండా ఉంటాయి. కాని మనము computer use చేస్తువున్నపుడు నిమిషానికి దాదాపు 5 సార్లు మాత్రమే కనురెప్పలు మూసి తెరుస్తు ఉండుటవలన eyes dry అవుతుంటాయి. కావున గుర్తుపెట్టుకొని కొంత సమయము తరువాత వరుసగా AT LEAST 20 times కనురెప్పలు మూసి తెరుస్తు ఉండిన EYES తడిగా ఉండి TIRED కాకుండా ఉంటాయి.


[Image: eyeblinking.jpg]

2. మనము computer తో work చేసేటప్పుడు at least ప్రతి 20 నిమిషాలకొకసారి monitor నుండి తలను ప్రక్కకు తిప్పి 20 feets దూరములో ఉండే ఏదైనా ఒక object ను చూస్తే కంటి నాభ్యాంతరము (FOCUL LENGTH) లో మార్పు వచ్చి కంటి మీద STREES తగ్గి TIRED కాకుండా వుంటాయి.


[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)