Post: #1
Dear Friends

I am facing live tv problem, please go through the attached file


Attached File(s)
.doc  live tv problem.doc (Size: 998 KB / Downloads: 14)
Quote this message in a replyReply

Post: #2
లావణ్య గారు,

మీరు ఉపయోగిస్తున్న ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో జావాస్క్రిప్ట్ డిజేబుల్ అయి ఉంది. కావున క్రింది విధంగా చేయండి.

1. మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో Tools >> Options ను క్లిక్ చేయండి.

[Image: 54791928.jpg]

2. Options విండోలో క్రింది విధంగా Enable Javascript కు టిక్ మార్క్ పెట్టి OK బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 14478301.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
thankyou sir, ventanea response ichhinanduku try chesi result cheptanu
Quote this message in a replyReply

Post: #4
Dear Sir

I am trying as per your instructions, but not working please help me


Attached File(s)
.doc  live tv reply.doc (Size: 196 KB / Downloads: 5)
Quote this message in a replyReply

Post: #5
లావణ్య గారు,

మీరు లైవ్ టీవీ You are not allowed to view links. Register or Login to view. ఓపెన్ చేసినపుడు ఏ పేజీని లేదా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినపుడు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారో వివరంగా తెలియజేయగలరు. మీ బ్రౌజర్ లో లైవ్ టీవీ సైటు ఓపెన్ కాకపోవడానికి ముఖ్యంగా ఈ క్రింది మూడు కారణాలు ఉండవచ్చు.

1. జావా స్క్రిప్ట్ ఎనేబుల్ చేయకపోడం.
2. ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాల్ చేసి ఉండకపోవడం.
3. విండో మీడియా ప్లేయర్ కు సంబంధించిన కోడెక్ లు మీ కంప్యూటర్లో లేకపోవడం.

మీ సమస్యను స్క్రీన్ షాట్ రూపంలో గాని, టెక్స్ట్ రూపంలో గాని పూర్తి వివరాలతో తెలియజేస్తే మహిగ్రాఫిక్స్ టీమ్ వెంటనే మీ సమస్యను పరిష్కరించగలదు.

ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)