Post: #1
HOW TO INSTALL ANU 7 IN WINDOWS 7 O.S


నేను ANU 7 SCRIPT MANAGER ను LAST WEEK వరకు WINDOWS 7 లో INSTALL చేసుకొని వాడుతూ వుండినాను. UNINSTALL చేసి తిరిగి INSTALL చేయబోతే క్రింద తెలిపిన విదముగా "COULD NOT OPEN REGISTRY" అని ERROR MESSGAGE వచ్చి INSTALLATION STOP అవుతోంది. WINDOWS XP SP 2 COMPATABILITY MODE తో TRY చేసిన INSTALL కావడము లేదు. దయచేసి నా PROBLEM కి SOLUTION ఇవ్వగలరు.


[Image: anufr.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]

Post: #2
cnureddy గారు,

Perfect Uninstaller లాంటి సాఫ్ట్వేర్ల నుపయోగించి రిజిస్ట్రీలో అంతకు ముందు అను ఇన్స్టాల్ చేసినపుడు ఏర్పడిన రిజిస్ట్రీ వాల్యూస్ ను డెలిట్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.

[Image: mahi_sig.jpg]

Post: #3
page maker nandu - print style option gurinchi purthigaa vivarinchaasraa[/font]

Post: #4
(21-Feb-2011 02:33 PM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.cnureddy గారు,

Perfect Uninstaller లాంటి సాఫ్ట్వేర్ల నుపయోగించి రిజిస్ట్రీలో అంతకు ముందు అను ఇన్స్టాల్ చేసినపుడు ఏర్పడిన రిజిస్ట్రీ వాల్యూస్ ను డెలిట్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.



................................................................................​................................
MAHI గారు నా PROBLEM పై స్పందించినందులకు ధన్యవాధాలు. మీరు చెప్పినట్లు PERFECT UNINSTALLER ను ఉపయోగించి REGISTRY VALUES ను తొలగించాను. అయినా INSTALL కావడము లేదు. అదే ERROR MESSAGE వస్తుంది. మరేదైనా SOLUTION వుంటే తెలుపగలరు.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]

Post: #5
(21-Feb-2011 11:03 PM)cnureddybv Wrote: You are not allowed to view links. Register or Login to view.మిత్రమా నేను కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాను, "COULD NOT OPEN REGISTRY"అని వచ్చిన తరువాత ok చేసి అను ఫాంట్స్ ని కాపీ చేసి పేస్ట్ చెయ్యండి ఆ తరువాత చూడండి బాగా పని చేస్తుంది
Start→All programs→Accessories→Run→Type Fonts→Pasty Anu Fonts
ఇప్పుడు చూడండి బాగా పని చేస్తుంది, నేను ఇలాగే చేశాను నాకు బాగా పనిచేస్తుంది
ధన్యవాదములతో.....
వెంకటేష్ నాయుడు వేగి

(21-Feb-2011 02:33 PM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.cnureddy గారు,

Perfect Uninstaller లాంటి సాఫ్ట్వేర్ల నుపయోగించి రిజిస్ట్రీలో అంతకు ముందు అను ఇన్స్టాల్ చేసినపుడు ఏర్పడిన రిజిస్ట్రీ వాల్యూస్ ను డెలిట్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)