Post: #1
సాదారణంగా మనం కంప్యూటర్ ని లాక్ చేయడానికి Win+L కీబోర్డ్ షార్ట్ కట్ ఉపయోగిస్తాం.

ఈ క్రింది పద్దతి ద్వారా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుని ఒకేఒక మౌస్ క్లిక్ తో కంప్యూటర్ లాక్ చేయొచ్చు.

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!


1.డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి New > Create Shortcut ను ఓపెన్ చేయండి.

2.Type the location of the item లో rundll32.exe user32.dll,LockWorkStation ఎంటర్ చేసి Next క్లిక్ చేయండి.

3.Type a name for this shortcut లో Lock అని ఎంటర్ చేసి Finish క్లిక్ చేయండి.

4.ఇప్పుడు ఆ షార్ట్ కట్ పై రైట్ క్లిక్ చేసి Properties లో changeIcon క్లిక్ చేసి shell32.dll ఎంటర్ చేసి OK నొక్కండి.

[Image: 91736561.png]

ఆ తరువాత మీకు నచ్చిన ఐకాన్ పెట్టుకోండి.

5.ఇప్పుడు ఆ షార్ట్ కట్ పై రైట్ క్లిక్ చేసి Pin to Taskbar క్లిక్ చేయండి.

[Image: 57428568.png]
Quote this message in a replyReply

Post: #2
super adirindi ne tip.please send more tips my sweet friend
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)