Post: #1
ఒక Attached file పోస్ట్ చేసాను. అది open చేసి ఇలా చేయండి......

10 నుండి 99 వరకు ఏదైనా ఒక సంఖ్య తీసుకోండి.
ఆ సంఖ్యలోని రెండు అంకెలను కలపండి.
వచ్చిన విలువను మొదట మీరు తీసుకున్న సంఖ్యలో నుండి తీసివేయండి.
వచ్చిన విలువ openచేసిన fileలో ఉంది కదా..
ఆ నంబరు పక్కనున్న బొమ్మను గుర్తు పెట్టుకోండి.
ఇప్పుడు screenలో ఉన్న blue circleపై clickచేయండి..Big GrinBig GrinBig Grin


ఉదా:నేను 55అనుకున్నాను.
5+5=10
55-10=45
45
[size=large]పక్కనున్న బొమ్మను చూసి blue circleపై clickచేయండి..Big GrinBig GrinBig Grin

[attachment=11]


ThanQ.........
Quote this message in a replyReply

Post: #2
నిజంగానే, తమాషాగా ఉంది. చాల మంచి పోస్టు చేశారు. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Idi Ela Sadhyam....????:huh::huh::huh::huh:

naa manasulo maatanu bhale kanipettesinde....! TongueSmile

Really Good.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)