Post: #1
విండోస్ xp బూటింగ్ సమయంలో Input not supported అనే ఎర్రర్ చూపిస్తున్నట్లయితే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.
1. కంప్యూటర్ రీస్టార్ట్ చేసి, కీబోర్డ్ లోని F8 కీని ప్రెస్ చేయండి.
2. తర్వాత స్క్రిన్ లో కనపడే Windows Advanced Options Menu లో Enable VGA Mode ను సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
3. డెస్క్ టాప్ పై రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేసి Settings >> Advanced >> Adapter >> List all modes ను క్లిక్ చేసి మీ మానిటర్ కు సరిపోయే స్క్రీన్ రెజొల్యూషన్ సెలెక్ట్ చేసి Ok బటన్ ను క్లిక్ చేయండి.
4. తర్వాత రీస్టార్ట్ చేసి చూడండి. ఇక నుంచి Input not supported అనే ఎర్రర్ చూపకుండా సిస్టమ్ బూట్ అవుతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)