Post: #1
SPEAKING CELLS


మనము EXCEL SHEET లో LARGE NUMERICAL DATA లేదా TEXT ENTER చేసినపుడు దానిని CROSS CHECK చేసుకోవటానికి EXCEL లోని SPEAK CELL OPTION ను వుపయోగించుకోవచ్చు.
FILE > OPTIONS >> QUICK ACCESS TOOL BAR >>> CHOOSE COMMANDS FROM లోని DROPDOWN LIST నుండి SELECT COMMANDS NOT IN THE RIBBON ను SELECT చేసుకొంటే వచ్చే LIST లోని SPEAK CELLS పై CLICK చేసి ADD బటన్ పై క్లిక్ చేస్తే ఈ COMMAND QUICK ACCESS TOOL BAR కు ADD అవుతుంది. ఇలాగే SPEAK CELLS క్రిందనే ఉన్న మనకు అవసరమైన SPEAK CELLS BY COLUMN/SPEAK CELLS BY ROW etc., లాంటి COMMANDS ను కూడా ADD చేసుకోవాలి.

[Image: 14530804.jpg]

IPPUDU ఈ COMMANDS ANNI EXCEL SHEET TOP LEFT SIDE UNDE QUICK ACCESS TOOL BAR లో DISPLAY అవుతుంటాయి.

[Image: 77894138.jpg]
ఇప్పుడు మనము DATA ను COLUMN OR ROWS గా SELECT చేసుకొని QUICK ACCESS TOOLBAR లోని మనకు కావలసిన SPEAK CELL COMMAND పై క్లిక్ చేస్తే ఆ CELLS లోని VALUE OR TEXT SOUND OUTPUT గా మనకు వినిపిస్తుంది.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)