Post: #1

USE WHEEL AS THIRD BUTTON IN MOUSE FOR AUTOMATIC SCROLLING




మనము సాధారణముగా MOUSE లోని WHEEL ని PAGE ని పైకి మరియు క్రిందికి SCROLL చేయడానికి ఉపయోగిస్తుంటాము. LEFT CLICK మరియు RIGHT CLICK BUTTONS మాదిరిగా SCROOL WHEEL ని కూడా ఒక BUTTON గా USE చేసుకొని క్రింది ఉపయోగాలు పొందవచ్చు.
1.EXCEL SHEET లో LEFT & RIGHT; UP & DOWN AUTOMATIC SCROLLING :

EXCEL SHEET యందు ఏదైనా ఒక ప్లేస్ లో WHEEL ని DOWN కి PRESS (CLICK) చేస్తే ఆ PLACE లో 4 SIDE ARROW SYMBOL DISPLAY అయి CURSOR కూడా ARROW SYMBOL గా మారుతుంది. ఈ ARROW ని ఏ DIRECTION లో కదిలిస్తే SHEET కూడా ఆ DIRECTION లోనే కదులుతూ వుంటుంది. CURSOR ARROW ని MAIN SYMBOL కి దగ్గరగా వుంచిన SCROLLING SLOW గా, దూరముగా వుంచిన SCROLLING FAST గా వుంటుంది.


2. WORD & INTER NET BROWSERS లో AUTOMATIC SCROLLING:

పైన తెలిపిన విదముగా చేసి ఎక్కువ PAGES వుండే WORD DOCUMENTS లో గాని, WEB BROWSING (TESTING ON I.E AND FIREFOX) లోగానీ AUTOMATIC SCROLLING చేసుకోవచ్చు.


3. PDF FILES లో AUTOMATIC SCROLLING:


ఎక్కువ PAGES వుండే PDF FILES నందు అయితే WHEEL ని DOWN కి PRESS చేసి అలాగే HOLD చేసి వుంచి MOUSE ని MOOVE చేస్తే PAGES ఆ DIRECTION లో SCROLL అవుతాయి.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
4. PAGE MAKER లో

Text select చేసుకోవాలంటే Shift, arrow - ఉపయోగించకుండా కావలసిన text మొదట్లో కర్సర్ వుంచి చివర మనకు ఎక్కడవరకు కావాలంటే అక్కడ wheel button press చేస్తే ఆ text అంతా select అవుతుంది
Quote this message in a replyReply

Post: #3
OPEN LINK IN A NEW PAGE

మనము ఏవైనా కొన్ని LINKS పై CLICK చేసినపుడు అవి అదే PAGE లో OPEN అవుతుంటాయి. అలా కాకుండా NEW PAGE లో OPEN కావాలంటే ఆ లింక్ పై SCROLL WHEEL ని DOWN కి క్లిక్ చేయండి.

CHEK HERE


You are not allowed to view links. Register or Login to view.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)