Post: #1
EXCEL READYMADE SHEET FOR INDIAN CURRENCY DENOMINATIONS

ఏదైనా AMOUNT ని DENOMINATIONS గా అనగా 1000, 500, 100,50,10,5,2,1,1/2
రూపాయలుగా ఎన్నెన్ని వస్తాయని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.EXCEL SHEET లో
క్రింది STEPS FOLLOW అయ్యి దీనిని మనకు అనుగుణముగా SET చేసుకోవచ్చు.

[Image: 2lawj8.jpg]

PLEASE FOLLOW THE STEPTS FROM 1 TO 15

1. A3 నుండి A15 వరకు S.NO ను ENTER చేయండి.
2. B3 నుండి B15 వరకు EMPLOYEE NAME ను ENTER చేయండి.
3. C3 నుండి C15 వరకు DENOMINATIONS కావలసిన AMOUNT (SALARY) ని ENTER చేయండి.
4. D2 నుండి M2 వరకు 1000, 500, 100, 50, 20,10,5,2,1 , 0.50 లతో FILL చేయండి.
5. D3 లో =INT($C3/D$2) FORMULA ను ENTER చేయండి.
6. E3 లో =INT(O3/E$2) FORMULA ENTER చేయండి.
7. E3 లో ENTER చేసిన FORMULA ను COPY చేసి F3 నుండి M3 వరకు PASTE చేయండి.
8.N3లోక్రిందిFORMULAనిENTERచేయండి.
=$D$2*D3+$E$2*E3+$F$2*F3+$G$2*G3+$H$2*H3+$I$2*I3+$J$2*J3+$K$2*K3+$L$2*L3+$M$2*M3​
9. O3 లో =MOD(C3,D$2) FORMULA ని ENTER చేయండి.
10. P3 లో =MOD(O3,E$2) FORMULA ని ENTER చేయండి.
11. P3 లో ENTER చేసిన FORMULA ను COPY చేసి Q3 నుండి W 3 వరకు PASTE చేయండి.
12. D3 నుండి W3 వరకు SELECT చేసుకొని AUTO FILL OPTION తో క్రిందికి 15 ROW వరకు DRAG చేయండి.. లేదా SELECT చేసుకొనిన దానిని COPY చేసి క్రింది EMPTY CELLS లో (D4 నుండి W4, D5 నుండి W5 etc., )PASTE చేయండి.
13. పైన తెలిపిన వివరణ 13 MEMBERS కి SET చేయబడినది. ఎంతమందికి కావాలంటే అన్ని ROWS ను 16 ROW పైన INSERT చేసుకొని, 13 వ ROW COMPLETE గా COPY చేసుకొని INSERT ROWS లో PASTE చేయాలి.
14. LAST ROW అయిన TOTAL లో FORMULAA ను MODIFY చేసుకోండీ.
ఉదా: (C15 లో =SUM(C3:C15) FORMULA ENTER చేసి దానిని D16 నుండి N16 వరకు PASTE చేయండి.

15. Q3 నుండి W3 వరకు COLUMNS HIDE చేస్తే బాగుంటుంది.




దీనికి సంబందించిన EXCEL ATTACHMENT ని క్రింది LINK నుండి DOWNLOAD చేసుకోగలరు.




Attached File(s)
.xls  DENOMINATIONS.xls (Size: 338 KB / Downloads: 100)

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
Maa Lantivaariki Upayogapadea Post Chesinanduku Danyavadamulu
Quote this message in a replyReply

Post: #3
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
thank you sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)