Post: #1
నేను XP-2 ని వాడుతున్నను. acronis true image ని use చేస్తునాను.
only install చెసిన software's మాత్రమే backup చేయడం ఎల ?
other systms లొ using కి కూడా వీలుగా ఉండాలి....
Quote this message in a replyReply

Post: #2
వసంత్ గారు,
ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినపుడు ఆ కంప్యూటర్ యొక్క రిజిస్ట్రీలో దాని ఎంట్రీస్ రిజిస్టర్ అవుతాయి. అంతే కాకుండా విండోస్ ఫోల్డర్ లోని సిస్టమ్ ఫైల్స్ లో దాని రెఫరెన్సెస్ యాడ్ చేయబడతాయి. కాబట్టి నేరుగా ప్రోగ్రామ్ ఫైల్స్ నుండి కాపీ చేసిన సాఫ్ట్వేర్ ఫోల్డర్ ఇతర సిస్టమ్స్ లోకి కాపీ చేసి, exe ఫైల్ ను ఓపెన్ చేసినప్పటికీ దాని రిజిస్ట్రీ ఎంట్రీస్ మరియు రెఫరెన్స్ ఫైల్స్ మీరు కాపీ చేసిన కంప్యూటర్లో లేవు కాబట్టి ఓపెన్ కావు. ఇలా ఓపెన్ కావాలీ అంటే ఆ సాఫ్ట్వేర్ పోర్టబుల్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి లేదా ఆ సాఫ్ట్వేర్ కు సంబంధించిన రిజిస్ట్రీ ఎంట్రీస్ తో సహా కాపీ చేయగలగాలి. అటువంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే మన ఫోరమ్ మెంబర్స్ తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
వసంత్ గారు
మీకు PickMeApp ఉపయోగ పడవచ్చు.
ఒకసారి ట్రై చెయ్యండి.

Download
Code:
You can not see this content.
Prasanna Kumar
Kakinada
This post is edited by DRK Reddy. Links coded.
Prasanna Kumar garu code links.
Never post clickable links to authors site. It creates problems.

Quote this message in a replyReply

Post: #4
Prasanna Kumar Garu,

చాలా మంచి సాఫ్టువేర్ ను తెలియజేశారు... ధన్యవాదములు..

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
Macrium Reflect is said to be better than Acronis True Image, Norton Ghost, Paragon Drive Backup and others

Read here.
You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)