Post: #1
కంప్యూటర్ బూట్ అవుతూనే..విండోస్.ali అనే ఫైల్ విండో చూపిస్తోంది. నార్టన్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఉంది...ట్రోజాన్ రిమూవర్ కూడా ఉంది. రెండూ పని చేస్తున్నట్టే ఉన్నాయి. ఈ వైరస్ ని పోగొట్టడం ఎలా... కంప్యూటర్ ని కొద్దిసేపు వాడకుండా ఉంటే సిస్టం ఫ్రీజ్ అయినట్టుగా ఉంది. ఇంటర్నెట్ కూడా పని చేయదు. మళ్ళీ రీ స్టార్ట్ చెయ్యాల్సి వస్తోంది
Quote this message in a replyReply

Post: #2
సుధారాణి గారు,
మీరు చెప్తున్న దానిని బట్టి చూస్తుంటే ఇది వైరస్ సమస్య కాదని అనిపిస్తుంది.

1. మీ కంప్యూటర్ కు కొత్తగా ALi చిప్ సెట్ ను కలిగిన ఏదైనా డివైజ్ ను యాడ్ చేసి ఉండవచ్చు.
2. లేదా మీ మదర్ బోర్డ్ లో ఆడియో కొరకు ALi చిప్ సెట్ నుపయోగించి ఉండచ్చు.

మొత్తం మీద మీ కంప్యూటర్లో/కంప్యూటర్ కు కనెక్ట్ అయి ఉన్న ALi డివైజ్ కు చెందిన డ్రైవర్ ఫైల్స్ కన్ఫ్లిక్ట్ అవుతుండవచ్చు.
కాబట్టి మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్, మరియు మీ మదర్ బోర్డ్ మోడల్ నం. లాంటి విషయాలను పూర్తిగా తెలియజేస్తే కరెక్ట్ సమా
ధానం చెప్పడానికి వీలుగా ఉంటుంది.

ముందుగా మీరు ఈ క్రింది లింకునుండి స్లిమ్ డ్రైవర్స్ ను డౌన్లోడ్ చేసి, ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీ కంప్యూటర్లోని డ్రైవర్స్ ను అప్ డేట్ చేసి ప్రయత్నించి చూడండి.
లింకు:
Code:
You can not see this content.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మహి గారూ,
ఒక సందేహం. నా బ్లాగును చూడడానికి ప్రయత్నించే మా బంధువులు, స్నేహితులు తమ కంప్యూటర్ లో నా బ్లాగును చదవడానికి వీలుగా లేదంటున్నారు. అంటే బహుశా స్క్రిప్టు విషయం అనుకుంటా...పొల్లులు ఎక్కువగా వస్తూ తెలుగు లిపికనిపిస్తున్నా చదవడానికి వీలుగా లేదంటున్నారు. వారి వర్ణన ప్రకారం నాకర్థం అయిన విషయం అది. ఎందువల్లనంటారు. ఇది చాలా కొద్దిమంది సమస్య . విండోస్ కాకుండా వేరే ఆపరేటింగ్ సిస్టమ్ లో యూనికోడ్ సరిగ్గా రాదా. యూనికోడ్ ని అవి గుర్తించడానికి ప్రత్యేకమయిన సాఫ్ట్ వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలా.
దయచేసి సందేహం తీర్చరూ.
Quote this message in a replyReply

Post: #4
DriverUpdate.v2.0.4103.Build.496

* Display Drivers
* Audio & Sound
* Graphics & Video Adapters
* Modems & Network Adapters
* Printers
* Video & TV Tuners
* Input Devices
* Scanners
* Digital Cameras
* Wireless Internet
* Optical Disk Drives
* SCSI & SATA Devices
* External Hard Drives
* Motherboard Chipsets
* Other Devices

Download from here
Code:
You can not see this content.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #5
mahi garu
naa daggara 40 G B IDA hard disk unnadi. idi partition gani, os installation gani teesukovadam ledu. endukani?
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)