Post: #1
నేను RECENT గా I.E-8 నుండి INTERNET EXPLORER - 9 కి UPGRADE అయినాను. దీనిలో GMAIL OPEN కావటము లేదు, ATLEAST LOGIN PAGE కూడా OPEN అవ్వట్లేదు. FIRE FOX BROWSER లో ఓపెన్ అవుతుంది. SOLUTION తెలుపగలరు.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
(03-Mar-2011 02:23 PM)cnureddybv Wrote: You are not allowed to view links. Register or Login to view.నేను RECENT గా I.E-8 నుండి INTERNET EXPLORER - 9 కి UPGRADE అయినాను. దీనిలో GMAIL OPEN కావటము లేదు, ATLEAST LOGIN PAGE కూడా OPEN అవ్వట్లేదు. FIRE FOX BROWSER లో ఓపెన్ అవుతుంది. SOLUTION తెలుపగలరు.
అడ్రెస్ బార్ కు కుడి ప్రక్క ఉన్న కంపాటిబిలిటి ఐకాన్ ను క్లిక్ చేసి అపుడు చూడండి.
[Image: c12b6622.png]

[Image: b6cdc625.png]
Quote this message in a replyReply

Post: #3
నా సమస్యపై స్పందించినందులకు పూజ్యులు prasad గారికి ధన్యవాధములు. sir మీరు చెప్పినట్లు చేశాను. క్రింద తెలిపినవిదముగా message వచ్చింది. దీనికి SOLUTION తెలుపగలరు.


[Image: gmail.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #4
(08-Mar-2011 08:41 PM)cnureddybv Wrote: You are not allowed to view links. Register or Login to view.నా సమస్యపై స్పందించినందులకు పూజ్యులు prasad గారికి ధన్యవాధములు. sir మీరు చెప్పినట్లు చేశాను. క్రింద తెలిపినవిదముగా message వచ్చింది. దీనికి SOLUTION తెలుపగలరు.


[Image: gmail.jpg]
You are not allowed to view links. Register or Login to view. లో You are not allowed to view links. Register or Login to view. రికమెండ్ చేయబడింది కాబట్టి ఆ సమస్య లేనట్లే. ఇక మెసేజ్ లొ ISP కి సంబంధించిన విషయం చూసుకోవాలి. ఒకసారి కుకీస్ ను తీసేసి సిస్టం రీస్టార్ట్ చేసి చూడండి
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)