Post: #1
nenu samsung company laptap eemadyne konnanu 2gb memory,500 hdd,windows 7 home basis instal chesukonnanu, aithe dtp chesetapudu telugu nunchi,english ki ,english nunchi telugu ki marinapudu minimum 15 minuts buffuring avutundi endukani windows 7, xp kante advanced kada ila enduku avutundi
Quote this message in a replyReply

Post: #2
SYSTEM IS SLOW - ANU SCRIPT MANAGER




SREENIVAS గారు కొన్ని SYSTEMS లో ANU 7 OPEN కావటానికి, ఒక LANGUAGE నుండి మరొక LANGUAGE కి మారటానికికొంత TIME పడుతూవుంటుంది.ఈ PROBLEM ఒక్క WINDOWS-7 లోనే కాదు XP OPERATING SYSTEM లో కూడ ఉంది. నాకు తెలిసిసంతవరకు ఇది OPERATING SYSTEM PROBLEM కాదు, FIREWALL SETTINGS PROBLEM. మన SYSTEM NETWORK లో గాని లేదా INTERNET కు CONNECT చేయబడిఉన్నపుడు TCP &UDP Protocal ను ACCESS చేస్తుండడము వలన ఇలా జరుగుతుంది. anu exe ని FIREWALL SETTINGS లోని కొద్ది మార్పులతో SOLVE చేసుకోవచ్చు.


ఎలాగన్నది మన MAHIGRAFIX లోని క్రింది లింక్ లో దీనిని గురించి తెలుపుట జరిగినది, గమనించగలరు.





You are not allowed to view links. Register or Login to view.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #3
oka sari malli naku pampagalara
Quote this message in a replyReply

Post: #4
శ్రీనివాస్ గారు,

cnureddy గారు చెప్పిన విధంగా ఫైర్ వాల్ కన్ఫిగరేషన్ లో ప్రాబ్లమ్ ఉండి ఉండవచ్చు. మీరు మీ కంప్యూటర్లో ఉపయోగిస్తున్న యాంటీ వైరస్ వివరాలను తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
(09-Mar-2011 01:01 AM)MahiGrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.శ్రీనివాస్ గారు,

cnureddy గారు చెప్పిన విధంగా ఫైర్ వాల్ కన్ఫిగరేషన్ లో ప్రాబ్లమ్ ఉండి ఉండవచ్చు. మీరు మీ కంప్యూటర్లో ఉపయోగిస్తున్న యాంటీ వైరస్ వివరాలను తెలియజేయగలరు.
mahi graphics garu na computer lo upayogistunna antivirus avast internet security deenito ela solve chesukovali
teliyajeyagalaru
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)