Post: #1
కవిత్వం లో ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి.
పద్య కవిత్వం, వచన కవిత్వం, హైకూ లు, మినీ కవితలు, నానీలు ఇలా ఎన్నో ఉన్నాయి.

అందులో నేను వ్రాసిన ఓ మినీ కవిత పేరు కలం

కలం

కాలం కన్నా ముందు
పరిగెత్తి
కంప్యూటర్ తో
ఓడిపోయింది.
Quote this message in a replyReply

Post: #2
Kalam maro rupam lo computer lo prathyakshamayyinde thappa....kalam eppudu vodi podu...vodipovadam daaniki teleedu. Konni medallanu kadilinchedi...penu marpulaku karanabhuthamayyedee....penu niddara vadilinchedi kevalam "K A L A M" matrame. Idi jeevitha satyam.

(any how your poetic manner is good. Thanks for this post. I will appreciate your talent. Go a head.)
Quote this message in a replyReply

Post: #3
జాహ్నవి గారు,

కాలానికి,కలానికి,కంప్యూటరుకు మీరు పెట్టిన పరుగుపందెం చాలా బాగుంది.

కలం ఓడిపోయినా కవితలో మీరు గెలిచారు.



థాంక్యూ..
Quote this message in a replyReply

Post: #4
జాహ్నవి గారు ,

ముందుగా మీకు హార్ధిక స్వాగతం... కవితా సమీరాలలోన మీరు ఒక భాగమైనందుకు.

నిరాశ వద్దు మిత్రమా !!

ఇక్కడ కలం పదును ఎంత వేడిగా,వాడిగా ఉంటుందో నిరూపిద్దాం..
మీలోని భావాలు ఇలాగే పదునుగా పదుగురి గుండెలను తట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)