Post: #1
మహీ గారు,
కొన్ని .xls .pdf files ఫోరం లోకి పోస్ట్ చేద్దామంటే attach అవట్లేదు.
చాలా సార్లు ట్రై చేసాను.కారణం తెలుపగలరు.


థాంక్యూ....

Post: #2
శ్రీనాధ్ గారు,

మీరు ఇప్పుడు ఒక సారి ట్రై చేసి చూడండి. ఫైల్ సైజ్ 2mb కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పటికీ రాకపోతే ఛాట్ లోకి రండి. నేను చూస్తాను

[Image: mahi_sig.jpg]

Post: #3
ఓకె అర్దమైంది మహి గారు,నా ఫైల్స్ సైజ్ 2MB కన్నా ఎక్కువగా ఉంది.

థాంక్యూ..

Post: #4
Aithe...vidi vidi ga 2 mb mincha kunda files Oke thread lo ennaina cheya vaccha...? veetikemanna parimithi vunnadaa...? Telupagalaru.

Post: #5
సుమణీ వెంకట్ గారు,

మీరు ఒక పోస్టుకు maximum 5 ఫైళ్లను మాత్రమే అటాచ్ చేయగలరు. అలాగే అన్నీ ఫైళ్ల సైజ్ 2mb అని అర్థం కాదు. ఒక్కొక్క ఫైల్ టైప్ కు ఒక్కొక్క సైజ్ అలాట్ చేయబడి ఉంటుంది. క్రింది ఇమేజిని గమనించండి. మీకు అర్థం అవుతుంది.


[Image: 6ynoqo.jpg]

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)