Post: #1
అను స్క్రిప్ట్ మానేజర్ వె.6.0 ఇపుడు దాదాపుగా ఎవరూ ఉపయోగించటం లేదు. అందరూ వె. 7.0 వినియోగిస్తున్నారు. వినూత్నంగా హార్డ్ వేర్ లాక్ ఉపయోగించబడిన అను స్క్రిప్ట్ మానేజర్ వె.6.0 ఇనస్టాలేషన్ పెయిడ్ వెర్షన్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాని ఆ సాఫ్ట్ వేర్ కు ఉత్పత్తిదారులు హార్డ్ వేర్ లాక్ వినియోగించినందు వలన పైరేటెడ్ వెర్షన్లు లాక్ ప్రొటెక్షన్ ఎర్రర్ ను చూపించి ఓపెన్ కావు. అయితే దానిని క్రాక్ చేస్తూ అంతర్జాలంలో కొంతమంది TTF fonts మరియు PS Fonts యొక్క Setup ఫైల్స్ తో పాటు హార్డ్ వేర్ లాక్ ను క్రాక్ చేయగల kbMapper ను కూడా కలిపి డిస్ట్రిబ్యూట్ చేశారు. దానిని సక్రమంగా ఇనస్టాల్ చేయకపోతే ఆ సాఫ్ట్ వేర్ పనిచేయదు. చాలామంది హార్డ్ వేర్ టెక్నీషియన్లు దీనిని ఇనస్టాల్ చేసినట్లు గా చూపించి వెళ్ళిపోతారు. కాని ఉపయోగించుకునే సమయం వచ్చేసరికి Lock Protection Error: Lock not attached అనే ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ రాకుండా ఎలా ఇనస్టాలేషన్ చేయవచ్చో క్రింద వివరించిన విధానం లొ చూడవచ్చు.
అలాగే ఒక లాంగ్వేజ్ నుండి మరో లాంగ్వేజి కి మారేటపుడు అను స్క్రిప్ట్ మానేజర్ ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గా చాలా మంది అంటుంటారు. దానికి పరిష్కారం Firewall/Anti-virus ల లొ Inbound మరియు outbound సెట్టింగ్ ల లొ ఈ సాఫ్ట్ వేర్ ను బ్లాక్ చేయటం, లేదా అను స్క్రిప్ట్ మానేజర్ వాడే సమయంలొ ఇంటర్నెట్/నెట్ వర్క్ కేబుల్ తొలగించటం వలన అలా తీసుకునే సమయం మినిమైజ్ అవుతుంది.

ఇనస్టాలేషన్ విథానం: దాదాపుగా స్వయం వివరణ కల తెరపట్టులతొ క్రింద వివరించటం జరిగింది.
పైరేటెడ్ వెర్షన్ లో ఉండే 2 ఫాంట్ ఫోల్డర్లు, kbMapper

[Image: j8heeb.jpg]

TTF Fonts మరియు PS Fonts ఫోల్డర్ ల లోని సెట్ అప్ ఫైల్స్ ను డబుల్ క్లిక్ చేసి ఫాంట్స్ ఇనస్టాల్ చేయండి. మొదట సారి అడిగినపుడు సిస్టం ను రీస్టార్ట్ చేయకుండా 2వ ఫోల్డర్ లోని ఫాంట్స్ ను కూడా ఇనస్టాల్ చేసి అపుడు సిస్టం ను రీస్టార్ట్ చేయండి.
[Image: 2805ctz.jpg]

సిస్టం రీస్టార్ట్ అయిన తర్వాత Sentinel System Driver setup జరుగుతుంది. మరల సిస్టం ను రీస్టార్ట్ చేయండి
[Image: 1z53zo4.jpg]

ఇపుడు వచ్చే Sentinel SuperPro డైలాగ్ బాక్స్ ను ఇగ్నోర్ చేయండి.

[Image: 14abrbo.jpg]

విజార్డ్ పూర్తయి మరల సిస్టం రీస్టార్ట్ అవుతుంది.
[Image: 13ynx0.jpg]

ఇపుడు మనకు ఇనస్టాలేషన్ కంప్లీట్ అయినట్లు, ఇక Anu SM ను ఉపయోగించవచ్చని తెలియచేస్తూ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
[Image: ioqmth.jpg]

కాని ఇపుడు Anu SM ఉపయోగించకుండా మన సాఫ్ట్ వేర్ డౌన్ లొడ్ లొ వచ్చిన kbMapper ను 'సి' డ్రైవ్ లోని AnuSM ఫోల్డర్ లోకి కాపిచేసి అంతకు ముందు ఇనస్టాల్ అయి ఉన్న దానిని రిప్లేస్ చేయండి.

[Image: 2nrdon9.jpg]

AnuSM ఫోల్డర్ లోని కాంటెంట్స్ క్రింది తెరపట్టు లొ చూడవచ్చు.
[Image: 9hma7k.jpg]

ఇపుడు సిస్టం ను రీస్టార్ట్ చేయండి. మరొకసారి Sentinel System Driver Setup జరుగుతున్నట్లు డైలాగ్ బాక్స్ వచ్చి ఇనస్టాలేషన్ పూర్తయినట్లు మనం దానిని వినియోగించుకోవచ్చంటూ మరల డైలాగ్ బాక్స్ రిపీట్ అవుతుంది. అలాగే Windows Security Alert డైలాగ్ బాక్స్ రావచ్చు. దానిలొ unblock ను క్లిక్ చసి Anu Script Manager v6.0 ను మనం వినియోగించుకోవచ్చు.
[Image: s44ehy.jpg]

సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ఓపెన్ అయిన తర్వాత మీకు కావలసిన లాంగ్వేజ్, కీ బోర్డ్ లను ఎంచుకుని పని మొదలుపెట్టటమే తరువాయి.

[Image: dll2jm.jpg]

తదుపరి మీకేదైనా సమస్య వస్తే ఒకసారి C:\AnuSM ఫోల్డర్ లొ కల postins2 ఫైల్ ను డబుల్ క్లిక్ చేయండి. మరల ఫాంట్స్ మొత్తం ఇనస్టాల్ అయి సరిగా పనిచేస్తుంది.
[Image: 33lo0gh.jpg]
Quote this message in a replyReply

Post: #2
window7 lo intral avadam ledu yela cheyalo koncham chepara pls
Quote this message in a replyReply

Post: #3
విండోస్ 7 లో మీరు ఏ వెర్షన్ (Basic, Home Premium, Professional, Enterprise, Ultimate లో x86 లేదా 64bit) వాడుతున్నారు? మీరు Built-in Administrator Account ను ఎనేబుల్ చేసి దాని ద్వారా ఇనస్టాల్ చేస్తే నాకు తెలిసినంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. మీరు అను 7 సాఫ్ట్ వేర్ సరైనది (కరెప్ట్ కాకుండా) డౌన్ లొడ్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఇనస్టాల్ చేసేటపుడు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది? ఈ వివరాలను మీరు తెలియచేస్తే నేను కాని మరొకరు కాని మీకు సహాయపడేందుకు వీలుగా ఉంటుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)