Post: #1
మెర్య్కూరి TV ట్యూనర్ కార్డ్ vista లో పని చేయడము లేదు. drivers ను lode కానీయడం లేదు. అది పనిచేయాలంటే ఎలా?:

Post: #2
దేవలపల్లి గారు,

ప్రతీ కంపెనీ డివైజ్ కు విస్టా కు సంబంధించిన సెపరేట్ డివైజ్ డ్రైవర్స్ ఆ కంపెనీ వెబ్ సైట్ లోనే లభిస్తాయి. మీరు ఒక సారి ఈ లింక్ You are not allowed to view links. Register or Login to view. లో మీ టీవీ ట్యూనర్ కార్డ్ యొక్క మోడల్ ను వెతికి చూడండి. అందులో విస్టా డ్రైవర్స్ లభిస్తాయి.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)