Post: #1

USEFUL LINKS FOR A.P STATE GOVERNMENT EMPLOYEES

[Image: 2nqqys1.jpg]

A.P STATE GOVERNMENT ఉద్యోగస్తులకు ఉపయోగపడే ముఖ్యమైన WEBSITES LINKS మరియు కొన్ని ముఖ్యమైన GOVERNMENT ORDERS క్రింద తెలుపబడినవి.


1. G.P.F (GENERAL PROVIDENT FUND) ANNUAL SLIPS ను క్రింది లింక్ నుండి DOWNLOAD చేసుకోవచ్చు.


You are not allowed to view links. Register or Login to view.


2. A.P.G.L.I YEARLY/MONTHLY SUBSCRIPTION AMOUNTS ను చెక్ చేసుకొని MISSING CREDITS లేకుండా చేసుకొనుటకు / DIFFERENT FORMS DOWNLOAD కు క్రింది లింక్ ఉపయోగపడుతుంది.


You are not allowed to view links. Register or Login to view.


3. 01.09.2004 నుండి ప్రభుత్వ SERVICE లో చేరిన వారికి అమలయ్యే NEW PENSION SCHEME (CONTRIBUTORY PENSION SCHEME) గురించిన DETAILS / DOWNLOAD APPLICATIONS మొదలగు విషయాలను క్రింది లింక్ నుండి పొందవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.



4. NEW SUBSCRIBER యొక్క APPLICATION STATUS (P.R.A.N APPLICATION) ను చెక్ చేసుకొనుటకు క్రింది లింక్ ఉపయోగపడుతుంది.


You are not allowed to view links. Register or Login to view.



5. P.R.A.N (PERMANENT RETIREMENT ACCOUNT NUMBER) పొందిన N.P.S SUBSCRIBER PERSONAL DETAILS / PLAN DETAILS / MONTHLY ENTRIES మొదలగు వాటి కోసం క్రింది లింక్ ఉపయోగపడుతుంది.


You are not allowed to view links. Register or Login to view.


6. RPS-2010 ప్రకారము కొత్త H.R.A (ఇంటి అద్దె భత్యం)GO ను క్రింది ATTACHMENT నుండి పొందవచ్చు(ప్రభుత్వ ఉత్తర్వు (ఎం.ఎస్.) నం. 64)


.pdf  2-GO64,Telugu,9.3.10 HRA.pdf (Size: 124.6 KB / Downloads: 18)



7. RPS-2010 ప్రకారము కొత్త C.C.A (నగర పరిహార భత్యం) GO ను క్రింది ATTACHMENT నుండి పొందవచ్చు(ప్రభుత్వ ఉత్తర్వు (ఎం.ఎస్.) నం. 65)


.pdf  2-GO65,Telugu,9.3.10 CCA.pdf (Size: 109.55 KB / Downloads: 9)



8. RPS-2010 ప్రకారము కొత్త A.P.G.L.I G.O ను క్రింది ATTACHMENT నుండిపొందవచ్చు(ప్రభుత్వ
ఉత్తర్వు (ఎం.ఎస్.) నం. 231)

.doc  APGLI - 231 .doc (Size: 43.5 KB / Downloads: 7)



9. PROFESSION TAX RECOVERY (P.T) కి సంబందించిన G.O లను క్రింది లింక్ నుండి పొందవచ్చు.

.doc  P TAX.doc (Size: 65.5 KB / Downloads: 10)


10. 01.06.2010 నుండి అమలులో వున్న కొత్త D.A (DEARNESS ALLOWANCES) కి సంబందించిన G.O ను క్రింది లింక్ నుండి పొందవచ్చు. (ప్రభుత్వ ఉత్తర్వు (ఎం.ఎస్.) నం.356)

.pdf  New DA GO 356 dt 6.12.10.pdf (Size: 87.18 KB / Downloads: 14)

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
Govt.Employees ku chalabaga upayogapade post chesaru, thankyou sir
Quote this message in a replyReply

Post: #3

11. APGLI SUBSCRIPTION AGE ను 48 YAEARS నుండి 53 YEARS కు పెంచుతూ విడుదలైన G.O


.pdf  apgli 48 to 53 years 2011FIN_MS16.pdf (Size: 158.48 KB / Downloads: 5)

12. GOVERNMENT EMPLOYEES యొక్క చదువుకొనే పిల్లలకు ఇచ్చే TUTION FEE REIMBURSEMENT ను 400/-ల నుండి 1000/- వరకు X CLASS నుండి INTERMEDIATE వరకు పెంచుతూ విడుదలైన G.O


.pdf  education comcession.pdf (Size: 71.48 KB / Downloads: 9)

13. PRC - 2010 యొక్క Recommendations on Medical Reimbursement కు సంబందించిన LATEST G. O


.pdf  GONO%2068%20MEDICAL.pdf (Size: 61.48 KB / Downloads: 11)

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #4
u have given a n useful data for the govt employees.
thank u sir.......
Quote this message in a replyReply

Post: #5
14. A.P STATE GOVERNMENT EMPLOYEES యొక్క H.R.A ను 12.5% నుండి 14.5% కు మరియు 10% ను 12% కు ENHANCE చేస్తూ విడుదలైన G.O

.pdf  FinMs59.pdf (Size: 20.72 KB / Downloads: 1)


[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)