Post: #1
హఠాత్తుగా జగమంతా చీకటి,
గ్రహాల గమనం అస్తవ్యస్తం,
మహార్ణవం,?
కేకలు,
ఏడుపులు-మెరుపులు,
లీలగా గాలి శబ్దం,..
రెండుగా చీలిన విచిత్ర సవ్వడి,
చీకటి సూర్యుడి బేలతనం,
కణాల గలగలలు,
గుండెపొరల్లో అగ్ని
కీలలు……………………………,
విశ్వంలోకి నడుస్తూ..,


శూన్యంలో నేను !!!!!!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
చాలా బాగా కవిత వ్రాశారండి.
ఇలాంటి అభినందనలు మీకు చాలా వచ్చే ఉంటాయి. ఎందుకంటే మీరు అంత బాగా వ్రాస్తారు కాబట్టి.

కానీ మీ కవిత ఎంత అద్బుతంగా ఉంతటుందో మీరు పెట్టే image కూడా అంత బాగుంటుందండి.
అయినా అది మీరు ఏ software సహాయంతో చేశారు. photoshop?
ఒకసారి అది కూడా మీకు వీలైతే పోస్ట్ చేయండి.

కలం + కంప్యూటర్ = మీరు
ఏమో నాకు అలా అనిపించింది. తప్పైతే మన్నించండి.
Quote this message in a replyReply

Post: #3
జహ్నవి గారు,

ఔను మీరన్నది నిజమే నేను ఫొటోషాప్ ఉపయోగిస్తాను ఇమేజి ఎడిటింగ్ కోసం..
అలాగే మనం రాసినదానిని సరైన రీతిలో ప్రెజెంట్ చేయటం మన బాద్యత అని నేను నమ్ముతాను, అందుకే నాకు తొచిన విధంగా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాను.

మీ అభినందనలకు ధన్యవాదాలు జహ్నవి గారు !!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Sunyam lo vunna kuudaa meeru mee astithvanni nilabettukuntunnaru bhale vaare. Good poetic manner. Keep it up.

(శూన్యంలో ఉన్నా కూడా మీరు మీ అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు...భలే వారే. గుడ్ ఫొయెటిక్ మేనర్. కీపిటప్.)
Quote this message in a replyReply

Post: #5
మీ లాంటి వారు మంచి వ్యాఖ్యానం చేస్తూ పొగుడ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది సుమనివెంకట్ గారు..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)