Post: #1
బోసినవ్వులతో ముద్దొస్తున్న నీకు ఏం చెప్పనూ ???
ఇక్కడి కుళ్ళును నువ్వు తట్టుకోలేవని బాధ పడాలో
ఇద్దరి కోరికల్లోంచి నీకు తెలియకుండనే బయటికొచ్చిన నిన్ను చూసి
జా.....లి పడాలో
నాకింకో తోడు దొరికిందని సంతోశించాలో ఏమో కాని..
[Image: 2ef6ghu.jpg]

నీకు ఈ ప్రపంచంలోనికి స్వాగతం..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)