Post: #1
మనం బ్లాగ్లో కొన్ని చోట్ల వీడియో ట్యూటోరియల్స్ చూస్తాం కదా. కాని వీడియో ట్యూటోరియల్స్ను నెట్లో చూడడానికి ఎక్కవ సమయం పడుతుంది. కనక ఈ వీడియోలను సేవ్ చేసుకోని మనం తరువాత వీలు కుదిరినపుడు చూసుకుంటే బాగుటుంది కదా. అందుకని ఆ ఫైళ్లను సేవ్ చేసుకునే విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నట్లయితే బ్లాగులలో కాని, వెబ్ పైట్ లలో కాని ఉన్న వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు. అయితే ఫైర్ ఫాక్స్ కు flashgot అనే చిన్న యాడ్-ఆన్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాడ్-ఆన్ ను క్రింది లింక్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు. ఇన్స్టాల్ చేసిన తరవాత ఏదైనా వీడియో ఫైల్ ఉన్న బ్లాగును కానీ, వెబ్ సైట్ ను కానీ ఓపెన్ చేసినపుడు, ఫైర్ ఫాక్స్ అడుగున ఉన్న టాస్క్ బార్ లో కుడి వైపున క్రింద చూపిన ఫిల్మ్ ఐకాన్ కనపడుతుంది.దానిమీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వీడియో డౌన్లోడ్ చేయలా అని డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో డౌన్లోడ్ పాత్ సెలెక్ట్ చేస్కొని డౌన్లోడ్ చేయడమే
[Image: 1z2hser.jpg]


You are not allowed to view links. Register or Login to view.
[Image: 349evwm.jpg]

అంతే కాకుండా ఈ యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయగానే మీ కంప్యూటర్లో ఉన్న డౌన్లోడ్ మేనేజర్ కు ఇది లింకప్ అవుతుంది. ఫైర్ఫాక్స్ లో ఏ డౌన్లోడ్ లింక్ ను క్లిక్ చేసినా కూడా మీ డౌన్లోడ్ మేనేజర్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫైర్ ఫాక్స్ యూజర్స్ అందరూ తప్పని సరిగా కలిగి ఉండవలసిన యాడ్-ఆన్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
చాలా బాగుందండీ......మీరు చెప్పినట్లే మేమందరం చేస్తున్నాం....
చాలా బాగా చెప్పారండీ.....మేమంతా మీరు చెప్పినట్లే చేస్తున్నాం....
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)