Post: #1
నేను bsnl broadband internet వాడ్డుతున్న net connect చేయటానికి dial up
చేయవలసి వస్తుంది. అల కాకుండా direct modem on చేయగానే net connect
కావాలంటే ఏమి చేయాలి.
Quote this message in a replyReply

Post: #2
శివ గారు,
మీరు ఏ ప్లాన్ వాడుతున్నారో తెలియచేయండి.అన్ లిమిటెడ్ ప్లాన్ ఐతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వొచ్చు.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
1.ముందుగా మీరు dialup modem connection ను డిలీట్ చేయండి.
[Image: 91973195.png]

2.ఆ తరువాత బ్రౌజర్ అడ్రెస్ బార్ లో 192.168.1.1 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
యూజర్ నేమ్ ,పాస్వర్డ్ అడుగుతుంది.
డిఫాల్ట్ యూజర్ నేమ్ admin,పాస్వర్డ్ admin ఎంటర్ చేసి ok నొక్కండి.

[Image: 69003493.png]

3.అడ్మిన్ పానెల్ లో Reboot క్లిక్ చేయండి.

[Image: 10576778.png]
4.నెక్స్ట్ విండోలో Reboot from Factory గా సెలెక్ట్ చేసి reboot క్లిక్ చేయండి.
[Image: 69127964.png]
ఈ క్రింది విధంగా reboot అవుతుంది.ఈ సమయంలో బ్రౌజర్ ను క్లోజ్ చేయడం లాంటివి చేయకండి.
[Image: 93079564.png] [Image: 41993461.png]

5.ఆ తరువాత Configuration విండోలో Internet connection ను క్లిక్ చేయండి.

[Image: 21364568.png]
6.ఆ తరువాత ఈ క్రింది ఇమేజ్ లో చూపించినట్లుగా pppoe_0_35 edit బటన్ పై క్లిక్ చేయండి.
[Image: 86357699.png]
7.ఆ తరువాత వరుసగా ఈ క్రింది 3 ఇమేజ్ లలో చూపించిన విధంగా చేయండి.
[Image: 67338560.png] [Image: 90185469.png] [Image: 29611608.png]

8.ఆ తరువాత వచ్చే విండోలో ఈ క్రింద చూపించిన విధంగా మీకు BSNL వారు ప్రొవైడ్ చేసిన username,password ఎంటర్ చేసి Next బటన్ క్లిక్ చేయండి.
[Image: 46415392.png]

9.ఇప్పుడు మీ Modem & Computer ను రీస్టార్ట్ చేయండి.
ఇకపై నుండి Modem ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా నెట్ కనెక్ట్ అవుతుంది.
దీనిపై ఏవైనా డౌట్స్,సలహలు ఉంటే రిప్లై ఇవ్వండి.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4


శివ గారు,
మీరు ఏ ప్లాన్ వాడుతున్నారో తెలియచేయండి.అన్ లిమిటెడ్ ప్లాన్ ఐతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వొచ్చు.


i m using unlimted Rs.1350/- plan


@ You are not allowed to view links. Register or Login to view.

Thank u sir


This post is edited (Removed quote.) Reply of Mech is verymuch appriciated. Quoting too many images in the post is waste of Bandwidth. Therefore it is removed.

DRK Reddy
Quote this message in a replyReply

Post: #5
(19-Mar-2011 03:39 PM)Mech Wrote: You are not allowed to view links. Register or Login to view.శివ గారు,
మీరు ఏ ప్లాన్ వాడుతున్నారో తెలియచేయండి.అన్ లిమిటెడ్ ప్లాన్ ఐతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వొచ్చు.

Tanq sir it's working
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)