Post: #1
మిత్రులకు నమస్కారము,
మొదటిసారిగా ఈ ఫోరం లో తెలుగు లో పోస్ట్ వ్రాస్తున్నాను.
మనము జీ మెయిల్ లో మన మిత్రుల తో ఆడియో , వీడియో చాట్ చేసే సదుపాయం గూగుల్ కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మరి చాట్ ఎలా చేయాలో ఈ క్రింది లింక్ లో తెలుగు లో ఉన్న పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి.


You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)