Post: #1
మిత్రులారా నాదొక ప్రశ్న దయచేసి మల్టిమీడియ గురుంచి తెలుగు లో తెలుప గలరు. అనగా అసలు మల్టిమీడియ అనగానేమీ ఈ పదాన్ని ఎక్కడి నుండి వాడుతున్నాము. ఎందుకు వాడుతున్నాము , అందులో ఏ ఏ కోర్సు లు ఉంటాయి. ప్రస్తుతం మల్టిమీడియ కి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి , మొదలగు వివరాలు తెలుపగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)