Post: #1
ఇప్పటి వరకు ఉన్న search engineలలో Googleని మించినది లేదు.కానీ real time updatesను వెతికితేవడంలో కొంత వెనకబడి ఉంది.కొత్తగా వచ్చిన ఈ Collecta search engine నెట్ ప్రపంచంలో ఆ క్షణంలో జరిగిన వాటిని వెతికి తెస్తుంది.

ప్రస్తుతం ఇది beta version

You are not allowed to view links. Register or Login to view.

థాంక్యూ.
Quote this message in a replyReply

Post: #2
Suresh garu,

ఈ search engine ప్రస్తుతం beta version లో ఉంది. ఐనా loading లో ప్రాబ్లం ఏమీ లేదు,maybe మీ INTERNET speed తక్కువగా ఉండొచ్చు.మళ్ళీ ప్రయత్నించి చూడండి.

థాంక్యూ..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)