Post: #1
S.B.I ATM నుండి మరొకరి S.B.I ATM కు money Transfer చేయడం ఏలాగొ ఎవరైనా తెలిసుంటే తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
CARD INSERT చేసిన తరువాత వచ్చే OPTIONS లో TRANSFER SELECT చేసుకొన్న తరువాత PIN ENTER చేసిన వచ్చే OPTIONS లో CARD TO CARD FUND TRANSFER OPTION SELECT చేసుకొని మీరు ఏ ATM A/C కు అయితే పంపదలచు కున్నారో ఆ ATM పైన ఉండే 19 DIGITS CODE ను ENTER చేసి AMOUNT ENTER చేస్తే సరిపోతుంది. ఈ FACILITY MAY BE BANK WORKING HOURS లోనే పనిచేస్తుంది అనుకొంటాను.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #3
S.B.I ATM money Transfer గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదాలు
Quote this message in a replyReply

Post: #4
good information thank u very much sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)