Post: #1
సాధారణంగా మనం pdf నుండి ఇతర ఫార్మాట్ లో convert చేసుకోడానికి దానికి సంబంధించిన softwaresని downloadచేసుకుంటాం.కొన్నిసార్లు వీటితో పాటు ప్రమాదకరమైన virusలు మన కంపూటర్లలో చేరుతుంటాయి.అలాకాకుండా onlineలోనే convert చేసుకోడానికి కొన్ని వెబ్ సైట్లు అవకాశం కల్పిస్తున్నాయి.
ముందుగా మీ ఫైల్ ని upload చేయండి.
మీకు కావసిన ఫార్మాట్ select చేసుకోండి.
మీ mail id ని అడిగిన చోట enter చేయండి.
తరువాత convert అని select చేయండి.
కాసేపట్లో convert ఐన ఫైల్ మీ mailకు చేరుతుంది.

వెబ్ సైట్లు:
You are not allowed to view links. Register or Login to view.

థాంక్యూ..
Quote this message in a replyReply

Post: #2
Good Post. Keep it up. ThanQ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)