Post: #1
ఏదైనా సాఫ్ట్వేర్ సీరియల్ నం. కనుగొనడానికి GOOGLE లో ఆ సాఫ్ట్వేర్ యొక్క పేరును టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి 94FBR అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక ఆ సాఫ్ట్వేర్ సీరియల్ నం. అందించే సైట్ల లిస్ట్ మీ ముందుంటుంది.

ఉదా:కు


corel draw graphic suite x4 94FBR

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
చాలా అద్బుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి.....
Quote this message in a replyReply

Post: #3
SIR NENU VCD CUTTER MADYALO SPACE ECHANU AFTER SAME CODE CAPITAL LETTERS LO TYPE CHESANU NO RESULTS FOUN ANI VACHINDI
YEDAINA OKASRAI CHECK CHESI POST CHESTE MACHIDI
Quote this message in a replyReply

Post: #4
మీరన్నది కరక్టే..."ఏదైనా ఒక సారి చెక్ చేసి పోస్ట్ చేస్తే మంచిది" కాకపోతే అది నేను కాదు మీరు చేయాలి. Smile

క్రింది స్క్రీన్ షాట్ లో గమనించండి మీకే అర్థం అవుతుంది.

[Image: 2uhlegi.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
is there any site to to find software - not serial num....................
i want folder lock -
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)