Post: #1
   
నేను నిన్న తెలుగులో టైపు చేసి పంపాను. గాని ఆ మేటర్ send కాలేదు
అను తెలుగు ఫాంట్స్ ఫోటోషాప్ లో ఓకొసారి పడవు సొల్యుషన్ ?
సింపుల్ ..అను exe ని prve & next మార్చి మర్చి clck చేయండి
ప్రబ్లం క్లీర్ ..
Quote this message in a replyReply

Post: #2
చాలా thanks sir
కాని నాదోక చిన్న డౌట్
కోన్ని అక్షరాలు టైపు చేసినా పొటోషాపులొ పడటం లేదు
మరియు MS word లో టైపు చేసి దానిని copy మరియు paste చేసినా
పొటోషాపులొ పడటం లేదు దానికి కారణం ఎమిటో టెప్పగలరు
నాకు చాలా ఇబ్బంది గా ఉంటుంది 5 నిమినిషాలలో అవ్వలసిన పని గంటలు పడుతుంది
మరి ఇతర ప్రత్య్మయాలు ఏమున్న తలుపగలరు
దయచెసి సహయం చేయగలరు
Quote this message in a replyReply

Post: #3
photoshop ye version vaduthunnaru. cs vadithe telugu vasthundi problem ledu
Quote this message in a replyReply

Post: #4
(06-Apr-2011 03:53 PM)p.ramesh87 Wrote: You are not allowed to view links. Register or Login to view.photoshop ye version vaduthunnaru. cs vadithe telugu vasthundi problem ledu
You are not allowed to view links. Register or Login to view.
గారికి నమస్కారములు
photoshop cs4 వాడుతున్నాను
కాని నాకు Anu letters కొన్ని photoshop లో పడటం లేదు
MS word లో టైపు చేసి దానిని photoshop లో copy మరియు paste చేయవచ్చా
MS word లో కాకుండా ఏ ఇతర software ని ఉపయోగించి చేయవచ్చా
అలాంటిది ఎమైనా ఉంటే చెప్పగలరు
లేదా photoshop లోనే ఎందుకు రాదు
Anu type writing నేర్చుకొడానికి ఏమైనా సరియైనటువంటి పద్దతి ఉందా ఉంటె దానిని దయచేసి చెప్పగలరు
ధన్యవాదములు
Quote this message in a replyReply

Post: #5
solve all telugu typing problems
just do like this

open the photo shop
go to edit menu
go to preferences
go to general
and remoove tick mark in the box " use smart Quotes"
happy typing enjoy
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)