Post: #1
పేజ్మేకర్ లో మరియు పోటోఫాప్ ఉపయోగించే వారికి డిజైన్స్ లో ఉపయోగించుకోవడానికి మంచి బోర్డర్స్ లభిస్తాయా. తెలుపగలరు.

Post: #2
సతీష్ గారు,

మీరు ఈ లింక్ You are not allowed to view links. Register or Login to view. ను క్లిక్ చేసి అందులో ఉన్న వెబ్ సైట్స్ నుంచి బార్డర్స్ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

[Image: mahi_sig.jpg]

Post: #3
స్వాతి గారు,

పోటోషాప్ 7.0 లో ఓపెన్ చేస్తుంటే ఏ Error వస్తుందో ఇక్కడ టైప్ చేయండి. మాకు ప్రాబ్లమేంటో సులభంగా అర్థం అవుతుంది.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)