Post: #1
Dear Forum Members,
ప్రస్తుతము నేను docomo mobile internet వాడుతున్నాను. ఇది 30 to 40 KBPS స్పీడ్ ఇస్తోంది. vodafone ఇటీవల Rs. 1500.00 తో USB STICK తో 150KBPS స్పీడ్ వస్తుంది అని VODAFONE STORE లో చెప్పారు. GOOGLE లో SEARCH చేస్తే చాలా మంది స్పీడ్ గురించి NEGATIVE గానే కామెంట్ చేశారు. ఎవరైనా మన FORUM MEMBERS దీనిని వాడుతుంటే దీని గురించి తెలియచేయగలరు.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
Its depending on signal strength...
Quote this message in a replyReply

Post: #3
నేను

కూడా వోడాఫోనే

USB STICK[K3770-Z] వాడుతున్నాను.UP TO 40 KP/S స్పీడ్ వస్తుంది.నేను దీంతో WEBSITE రన్ చేస్తున్నాను.
You are not allowed to view links. Register or Login to view.

Read more: Post Reply to IS REALLY VODAFONE USB STICK GIVES 150Kbps SPEED You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)