Post: #1
మాటే మంత్రం అని ఓ సినీ కవి అన్నారు.
అంటే మాటకి అంత విలువ ఉందన్న మాట.

నిరాశ లో ఉన్నప్పుడు ఓ ఓదార్పు మాట, స్పూర్తి నిచ్చే మాట ఎంతో అవసరం.
జీవితంలో మోసగింప బడ్డామన్న బాధ నుండి కోలుకోవడం కష్టం. ఇలా ప్రతీ మనిషికి ఒక్కో బాధ ఉంటుంది. అటువంటి బాధల్ని చెప్పుకోవడానికి ఒక్కోసారి ఎవరూ ఉండకపోవచ్చు. బాధలో మనకి సొల్యూషన్ కూడా దొరకదు

అటువంటప్పుడు ఈ క్రింది హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి.
మిమ్మల్ని ఓదార్చడంతో పాటు సొల్యూషన్ కూడా చెప్తారు. ఎంతో మంది స్వచ్చందంగా చేస్తున్నారు ఇక్కడ.

దీని ద్వారా సహాయం పొందిన వారు వందల సంఖ్యలో ఉన్నారు.

రోష్ని హెల్ప్ లైన్ - 040 66202000
Quote this message in a replyReply

Post: #2
జాహ్నవి గారు,

సేవా దృక్పధంతో నిస్సహాయులకు చేయూతనందిస్తున్న రోషిణి హెల్ప్ లైన్ వాళ్లకు నా హ్యాట్సాఫ్...ఇంత మంచి సర్వీసును తెలయజేసిన మీకు నా అభినందనలు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
రోషిణి హెల్ప్ లైన్ వాళ్లకు ......... హ్యాట్సాఫ్

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)