Post: #1
నేను సామ్సంగ్ గలాక్సి మోడల్ ఫోన్ కొన్నాను . నా వద్ద వైఫై మోడెం ఉన్నది నేను వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంటే వైఫై కనెక్ట్ అని చూపిస్తింది కాని నెట్ కనెక్ట్ కావట్లేదు నెట్వర్క్ ప్రాబ్లం అని మెసేజ్ వస్తుంది దయ చేసిచెప్పగలరు
Quote this message in a replyReply

Post: #2
first you should configure your wi-fi modem , mobile
try to connect with username and password
(06-Apr-2011 04:26 PM)rameshtekmal Wrote: You are not allowed to view links. Register or Login to view.నేను సామ్సంగ్ గలాక్సి మోడల్ ఫోన్ కొన్నాను . నా వద్ద వైఫై మోడెం ఉన్నది నేను వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంటే వైఫై కనెక్ట్ అని చూపిస్తింది కాని నెట్ కనెక్ట్ కావట్లేదు నెట్వర్క్ ప్రాబ్లం అని మెసేజ్ వస్తుంది దయ చేసిచెప్పగలరు
Quote this message in a replyReply

Post: #3
మరి కొంచెం వివరంగా మీ ప్రశ్న ఉంటే బాగుండేది. మీరు కనెక్ట్ కాదలుచుకున్నది వీటి లొ ఏదో ఒకటి అయి ఉంటుంది కదా! home Wi-Fi hub లేదా office Wiireless LAN లేదా public Wi-Fi hotspot. వీటిలో దేనికి మీరు కనెక్ట్ కాదలచుకున్నారు? అది Unsecured నెట్వర్కా లేక Encrypted నెట్వర్కా? Username/Password ఎంటర్ చేశారా. మీ SSID సరిగా ఇచ్చారా? Encryption - (ఒకవేళ) అడిగినపుడు ఇచ్చారా? ఒక సారి మీ ఫోన్ ఆప్షన్లలోకి వెళ్ళి Hardware ->Scan ను ప్రెస్ చేసి చూడండి. అపుడు Username/Password/Encryption - ను అడిగితే ఎంటర్ చేయండి. మీకు నెట్ కనెక్ట్ అవుతుంది. Menu Option ప్రక్క బాక్స్ లొ గ్రీన్ చెక్ చేసి ఉంటే మీ Wi-Fi ఆన్ చేసి ఉన్నట్లు. లేకపోతే home page>Press Menu ->Settings>Wireless & Networks>Wi-Fi Settings>Menu>Advanced కు వెళ్ళి అక్కడ మీ Static IP address, gateway, DNS servers మెదలగెు వివరాలు ఎంటర్ చేయండి. Available Wi-Fi Networks Display అయిన తర్వాత మీ నెట్వర్క్ ను ఎంచుకోండి.
Quote this message in a replyReply

Post: #4
Very simple
From your phone - Go to Market and download the Free Application - WifiFixer and that;s it
it will solve your problem

let me know if it does not.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)