Post: #1
ఆయుర్వెద సలహాలు -- (సుశ్రుత సమ్హిత నుండి) --

మాములుగా సర్వ జనులు(అందరూ) భోజనం చేసాక పడుకోవడం చెస్తూవుంటారు,ఇది తప్పు. భొజనం చేసాక సుఖాసనంలో(అంటె మాములుగ కూర్చుంటామొ) కూర్చొకూడదు,రాజు వలె కుర్చిలో కూర్చొవాలి --- ఎంత సెపు
అంటె తిన్నాక భారంగా వుంటుంది కదా అది పొయెంతవరకు కూర్చొవాలి, తరువాత 115 అడుగులు నడిచాక
ఎడమవైపు పడుకొవాలి మళ్లి బొల(కడుపు కిందకు) పడుకొవాలి ఇది అయినాక ఏ పక్కనయినా నిద్రించవచ్చు,
దీని వలన అన్నము అంతా ఎడమవైపు వెళ్లడం ద్వారా ఉదరం(కడుపు) తేలిక అవుతుంది, మలబద్ధకం
(improper motion) కుడా పొతుంది.

రుచి క్రమం --
రుచులు ఈ క్రమంలొ తీసుకొవాలి -- మధురం(తీపు)>ఆమ్లం(పులుపు)>కారం>చెదు>వగరు
ఉదా : మామిడి పండు,తీపి వంటలు ముందు తినాలి అదె చివరలొ తింటె దగ్గు వస్తుంది. అట్లె తీపు,కారం
తప్ప వెరె రుచులు అధికంగా(ఎక్కువగా
) ముందు తింటె వాంతి అగును -- ఇది కారణం .

ద్వికాల భొజనం --
పూర్వ కాలం(ద్వాపర యుగము వరకు) అంతా రెండు సార్లు మాత్రమె తినె వాళ్లు,ఈ కలి యుగంలొనె మూడు
సార్లు వచ్చింది. కాబట్తి ఉదయం,సాయం కాలం మాత్రమె ఆరగించాలి ,దీని వలన అజీర్ణ రొగాలు రావు.
అందుకని క్రమంగా మధ్యానం తగ్గిస్తూ .....

ఇక పండ్లలొ -- దానిమ్మ,ద్రాక్ష,మామిడి ఉత్తమం(గొప్పవి).బియ్యములొ శాలి(ఎర్ర బియ్యం) గొప్పది --
ఇది అన్నిటి కంటె బలం ఎక్కువ ఇస్తుంది,15 దినాల్లొ ఫలితం తెలుస్తుంది. బెంగలూరులొని మా "హరెక్రుష్ణ"
మందిరంలొ లభిస్తుంది,వీళ్లు పణ్డించెవి అన్ని chemicals లెకుండా పండిస్తారు. వంటకు తిల తైలం
(నువ్వుల నూనె) వాడండి
.
ఇంక చలి కాలములొ రాత్రి పెరుగు వాడకూడదు,కారణం కఫం(గల్ల) పెరగడం వల్ల జలుబు,.... రావచ్చు.
దంత ధావనం(పళ్ళు తోమడానికి) Paste వాడితే కొన్ని సంవత్సరాలు తర్వాత చిగుళ్ళ రోగాలు,పళ్ళు
ఊడిపొవడమ్ జరగచ్చు ,దీనికి బదులు Vicco vajradanti పొడి వాడండి. laldantmanjanలో
కుడా chemicals వుండాయి .

నిద్ర -- 8 గంటలు నిద్ర అవసరం.

ముఖ్యమైనది -- సంస్కృతం
లొ "శ్రుతి" అంటె గుర్తు తెచ్చుకుంటూ వినడం,ఇలా వింటె
మర్చిపొము -- ఎన్ని సార్లు చెస్తె మర్చిపొమొ అన్ని సార్లు. ఈ కారణంగానె అప్పట్లొ శిష్యులు
రాసుకునె వారు కాదు. అందుకని నెను చెప్పినవి గుర్తు ....

-----------------
అన్దరికీ నా వందనాలు -- కె హరికృష్ణ

మీకు జరిగిన మేలును కింద తెలపండి.


Post: #2
thanks meeru chala manchi vishyalu cheparu,nee vaatini paatisthanu

Post: #3
ThanQ Soooo much

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)