Post: #1
ఈ రోజు మనం మన అందరి కోసం జరిగే ఒక మహత్తరమైన కార్యక్రమం ఢిల్లీ సాక్షిగా చూస్తున్నాం. ఇది మన ప్రాంతాల అభిమానం, కులాల అభిమానం, మతాల అభిమానం, భాషాభిమానం, వర్గాల అభిమానం కంటే ఎంతో గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే మనకు, మన భావి తరాలకు జీవన్మరణ సమస్య. కడప ఎన్నికలు కాదు మనం పట్టించుకోవలసింది. అభిమానాల ముసుగులొ, అమాయకత్వం నీడలలొ, ఒకరిగా ఏమీ చేయలేని నిస్సహాయతలో మనల్ని అందరిని మింగేస్తున్న అవినీతి, కబళిస్తున్న దాని భయంకర స్వరూపం పట్టించుకోవాలి. మనకు సన్నగిల్లిపోతున్న బ్రతికే అవకాశాలు, కొరవైన రక్షణ, తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు దొరకని ఉద్యోగాలు, ఉపాధి, అందుబాటులొకి రాని చదువులు, పెరిగిపోతున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, పోటీపడి పెరుగుతున్న నిత్యావసరాలు ..... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా .. చాలా ... ప్రతిదీ అవినీతి కూపం వలన మన దైనందిన జీవితాలు దుర్భరం చేస్తూ, మన భావి తరాల క్షేమాన్ని ఫణంగా తీసుకుంటూ నిస్సహాయ స్థితిలోకి మనల్ని నెట్టివేస్తూ రక్తాశ్రువులు చిందింపచేస్తుంది. వివేకవంతులు పైన చెప్పిన అభిమానాలకు, నాకెందుకులే నేనొక్కడినే ఏం చేయగలను, ఈ సమాజం మారదు అనే దుర్బలత్వం లొకి వెళ్ళకండి. మన టీం తొ చేతులు కలపండి. అందరం ఏకమైతే గెలుపు గుర్రాలం మనమే.

మన, మన పిల్లల, వారి పిల్లల, భవిష్యత్ తరాల క్షేమం కోసం చేయికలుపుదాం రండి! ప్రోత్సహించండి! ఎవరో మొదలు పెట్టాలని చూశాం ఇంతకాలం. మొదలైంది కదా, ఇక చేయి కలపడమే, చేయూతనివ్వడమే మనం చేయాల్సింది.


ఇదే విషయమై నేను అందుకున్న ఒక మెయిల్ లోని విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Hi All,

This is to inform you all that there is a bigger tournament than the World Cup being held in India.

And the players are :


Captain: Mr. Anna Hazare

[Image: 174c713e.jpg]


Vice Captain: Mrs Kiran Bedi (IPS)

[Image: c667eaf0.jpg]

Team : More than a Billion Indians
[Image: 8fc0b4a9.jpg]

Versus

The Corrupt Polilticians/Corrupt bureaucrats/Corrupt Central and State Governments:

And the stakes are high

Remember this Cup is not for Glory or pride, but our right to lead a dignified life in a Corruption free society.

It’s the chance to establish the Indian State as the Corruption free nation in the World.

Dear friends its our only chance to win and we cannot afford to lose, as our lives are at stake.

Our Captain is fasting to death to demand a stricter Lokpal Bill to curb corruption and we need to support him to win this match.

Remember there is an IPL to come and Champions league to entertain ourselves, but if we do not participate in this match versus Corruption we cannot ever win the World cup against Corruption.

If you are a true Indian who believes that there is a bright future to this Great Country of ours, then we have to eradicate this cancer of Corruption.

Remember we have only one life.

Fight to win

Spread this message to as many people as possible and show your support to our Captain.

Remember its our only chance.
Quote this message in a replyReply

Post: #2
ఉత్తేజపూరితమైన, ప్రేరణలతో కూడిన మీ పోస్ట్ చాలా మందిని ఆలోచించిప(ఆచరింప) చేస్తుంది sir.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు, it's a right time ...........................

అందరం ఏకమైతే గెలుపు గుర్రాలం మనమే................... 100%

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #3
[/size]Hi,
I am from ORISSA, My hearty wishes to our Anna Hazare to fight for corruption.

By
P.Mohan Rao
GUNUPUR
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)