Post: #1
నేను నా బ్లాగ్ ఇల్లాలి ముచ్చట్లు (You are not allowed to view links. Register or Login to view.)కోసం బ్లాగర్ టెంప్లేట్ వాడుతున్నాను. మొన్నటి వరకు అంతా బాగానే ఉండేది. ఈమధ్య టెంప్లేట్ డిసైన్ కొత్తది మార్చాను.
లోడ్ అయిన రెండు నిముషాలు నేను చేసిన సెట్టింగ్ తో కనిపిస్తుంది. ఆ తరువాత కుడివేపు డార్క్ కలర్ పాచ్ ఒకటి క్రిందకి స్క్రోల్ అవుతూ వస్తుంది.
మిగిలిన ఏ బటన్స్ కనిపించడం లేదు. చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నిజానికి ఇది నా బ్రౌజర్ లో సమస్యో, బయటినుంచి చూసిన వారందరికీ అలాగే కనిపిస్తోందో తెలియడం లేదు.
మళ్ళీ టెంప్లేట్ ఏది మార్చినా అలాగే ఉంది పరిస్థితి.. ఏం చెయ్యాలి.
దయచేసి ఒకసారి నా బ్లాగుని చూసి సలహా ఇవ్వండి.
టెంప్లేట్ డిసైన్ చాలా బావుంది..అది మార్చాలని నాకు లేదు. అందుకే సలహా అడుగుతున్నా...
HTML code లో మార్పు చేస్తే సరిపోతుందా... మీ సలహా కోసం ఎదురుచూస్తున్నాను.
Quote this message in a replyReply

Post: #2
I Think Thats The Problem Of Your Browser.

Your website is properly viewing in my firefox 4.

upgrade or change your browser.

Below I m Attached A screenshot of your website in my browser.



[Image: 20b26fn.jpg]
Quote this message in a replyReply

Post: #3
త్రినాథ్ గారు, స్పందించినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఫైర్ ఫాక్స్ 4 తెలుగు వెర్షన్ ని వాడుతున్నాను.అందులో సమస్య ఉందనుకొని మీరు చెప్పాక మళ్ళీ...దానిని అనిన్ స్టాల్ చేసి మళ్ళీ ఇన్ స్టాల్ చేసాను. అయినా నా కంప్యూటర్ లో ఈ సమస్య అలాగే ఉంది...మిగిలిన వాళ్ళకి బాగానే కనిపిస్తుందంటే సరే.. కానీ నా పోస్టుల పేర్లు స్క్రోల్ అయ్యే విధంగా ఉంచాను కదా..నాకయితే అవి కనబడడం లేదు..రెండు సెకెండ్లకన్నా.
టెంప్లేట్ మార్చేయమంటారా.
Quote this message in a replyReply

Post: #4
Try to downgrade or update your browser when if your using firefox 4.0 beta 2.also use english version of firefox.

cause when im trying to view your blog here in my friends system im also facing same problem as like you faced(he is using firefox 4.0 beta 2).

I think its the problem of fire fox 4 beta..

I highly recommend to use firefox 4 final version You are not allowed to view links. Register or Login to view. Also check in Google Crome..

if still your problem is same then you have to format your system.

I think you dont need to change your template if you followed above steps.


Br,
trinadhreddy.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)