Post: #1
Hello Sir/Friends,
Pl. help me,

నేను మా Office లో Ms Word ఎక్కువగా వాడుతాను, ప్రస్తుతం Ms Office 2003 వాడుతున్నాను,
Office 2003 లో Auto Text ఎక్కువగా వాడుతాను ( words, sentence and lines ఎక్కువసార్లు repeat అవుతాయి, eg: oc (space) = Occupation లాంటివి) అయితే MS Office 2007 లో Auto Text create చేయడం ఎలాగో ఎంత ప్రయత్నించిన తెలియటం లేదు.
Office 2007 లో Auto Text create చేయడం ఎలాగో దయచేసి వీలైనంత తొందరగా తెలుపగలరు. ఇది నాకు అత్యవసరం అవసరం.


Thank you Sir/Friends,

yours
Quote this message in a replyReply

Post: #2
DEAR CHARY గారు క్రింది లింక్ లో చూడండి, మీకు ఉపయోగపడవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #3
hello sir
thank you very much
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)