Post: #1
" పునరపి... కవితా సంపుటి - రచయత శ్రీ ఉప్పలదడియం వెంకటేశ్వర" పుస్తక ఆవిష్కరణ జనని సామాజిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక మందిరం , మైలాపూర్ , చెన్నై లో జరగనుంది. తెలుగు ప్రజలందరికి ఇవే మా ఆహ్వానాలు .

తేది: 30/04/2011
సమయం: సాయంత్రం 5.00 గం. లకు

గుడిమెట్ల చెన్నయ్య
ఉప్పలదడియం వెంకటేశ్వర
షేక్ అన్వర్ బాబు

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)