Post: #1
Prastuta samaajamlo chaala mandi chintaki(tension) lonavutunnaru,mukhyamgaa yuvakulu
inka nirutsaham valana anukunnadi sadhincaleka potunnaru.Andukani veetini patincandi ---

సంతాపాద్ వ్యాధిమ్రుఛ్చతి ------ (భారతం)

తా - ఎదయిన భాధవల్ల చింత కలిగినప్పుడ్డు ఆ కార్యాన్ని(పనిని) సర్రిగ్గా చెయలెము,అందుకని దీనిని మానుకొండి
వ్యాఖ్యానం - ఇది పొవాలంటె మళ్లీ దానిని(ఆ సందర్భాన్ని) గుర్తు తెచ్చుకొకండి,ఎదయితే చింతకు కారణం అయిందో .

త్వరమాణశ్చ
తా - త్వరగా చెయడం వదలాలి .

nirutsaham - udaharanaki okati anukuntam,malli verokati chestam anukondi, diini valana
vattidi perigi,pani meeda interest potundi.
Sthira manasuku uda(eg): gaali leni chota pettina deepamu yokka archihi(flame) yelagayite
sthiram gaa vuntundo atla manassuni .....
-----------------------------------
తితిక్ష -- అంటె సహనం,దీనిని పెంచుకుంటె కష్టమయిన పని కూడా సులువు అవుతుంది.
దీనికి ఉదా : ఎలా అయితె వ్రుక్షాన్ని(చెట్టును) నరికినప్పటికీ అది తిరగబడదొ,అంత ఓర్పు.

సంప్రధార్య చ కుర్వీత న వెగెన సమాచరెత్ --- (భారతం)
తా - పూర్తిగా ఆలొచించి చెయాలి,దీని వలన తప్పులు జరగవు.
వ్యా - అదికూడా ఒక్క సారితో చెయాలి.
ఇంక అనుకున్నది చెసినా ,విజయము పొందకపొతె ఉత్సాహాన్ని కొల్పొకూడదు మరియు పయిన
తెలిపినిట్లు చెసినా పనిలొ ఫలితం దక్కకపొవడానికి కారణం దైవం అనుకూలం లెదు అని భావించాలి -- శుక్ర నీతి

ధన విషయం -- చాలా మందికి ఈ ప్రశ్న వుంటుంది -- చాల కష్ట పడినా ధనవంతులము ఎందుకు
కావట్లెదని దీనికి కారణం పూర్వ(ముందు) జన్మలొ దానం చెయకపొవడమే.

ముఖ్యమైనది - నేను చెప్పిన విషయాలు శ్రుతి(గుర్తు) చెయకపొతె మెధావి అయినా
మర్చిపొతాడు,ఎన్నిసార్లు చెస్తే మర్చిపొమొ అన్ని సార్లు ....

[color=
-----------------
మీరు కనీసం comment చెయలెకపొయినా thread'ని rate చెయండి.

[/color]
అందరికీ నా వందనాలు,harikrishna - tirupati

[/size]

Post: #2
updated

Post: #3
Sir chala bagavundi meeru cheppinadi thanks

Post: #4
Useful tip

Post: #5
Thank you for sharing valuable information

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)