Post: #1
Nenu MS Word numchi PDF loki convert cheste adi diffrent language lo chupustndi. ala kakunda vundalante yem cheyali?
Quote this message in a replyReply

Post: #2
ఏకేరావు గారు,

మీరు ఈ క్రింది లింకునుండి డూపీడీయఫ్ ను డౌన్లోడ్ చేస్కొని ఉపయోగించి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మహేష్ రెడ్డి గారు,

మీరు లి౦కు ప౦పిన౦దుకు క్రుతజ్నతలు... కన్వర్ట్ అవుతు౦ది చాల బావు౦ది. కాని అదే డా౦క్యుమె౦ట్ ను ఎవరికైన ప౦పిస్తే వారికి మన తెలుగు భాషలో రావడ౦ లేదు. దీనికి ఏమైన సలహా వు౦టే ప౦పగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)