Post: #1
ఇటివల ఒక సిస్టంలో చూసాను. దానిలో D:\MP3 Songs ఫోల్డర్ లో ఉన్న సబ్ ఫోల్డర్ లో ఉన్న కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. అవి కూడా A-C వరకు ఉన్న ఫోల్డర్స్ లో మాత్రమే ఇలా డిలీట్ అవ్వటం జరిగింది. మిగతా ఫోల్డర్స్ (అంటే D to Z) వరకు బాగానే ఉన్నాయి. Folders Options లో hidden files & Protected OS files options ద్వారా కూడా చూసాను. ఫోల్డర్ ఖాళీ గానే ఉంది. ఇవి వైరస్ ఎటాక్ వాళ్ళ జరిగితే అన్ని ఫైల్స్ కూడా డిలీట్ అవ్వాలి కదా. సిస్టం లో Avira AntiVir Personal 10.0.0.635 వాడుతున్నారు. నెట్ నుండి వైరస్ definitions కూడా ఎప్పుడు update చేస్తుంటారు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)