Post: #1
పేజ్ మేకర్ లో ఇమేజ్ లోని షేప్ కు తగిన విధంగా టెక్స్ట్ ను justify చాలా సులభంగా చేయవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవుతే మీరు కూడా సులభంగా ఈ షేప్ ఎడ్జ్ వెంట text wrap చేయవచ్చు.

1. ఫోటోషాప్ లో ఇమేజ్ ను ఓపెన్ చేసి క్రింది విధంగా మీకు కావలసినంత వరకు సెలెక్ట్ చేసి కాపీ(Ctrl+C) చేయండి.

[Image: 1h9i5i.jpg]

2. పేజ్ మేకర్ ఓపెన్ చేసి న్యూ డాక్యుమెంట్ లో Ctrl+V ని ప్రెస్ చేయండి. మీరు ఇందాక కాపీ చేసిన సెలెక్టెడ్ ఇమేజ్ పార్ట్ ను పేస్ట్ అవుతుంది.

3. ఇపుడు ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి Text Wrap ను క్లిక్ చేయండి.

[Image: 1zqac9g.jpg]

4. ఇపుడు ఓపెన్ అయిన Text Wrap విండోలో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: sfhugm.jpg]

5. ఇమేజ్ చుట్టూ ఒక డాటెడ్ బౌండరీ బాక్స్ ఎర్పడుతుంది.

[Image: 2s0h17a.jpg]

6. క్రింద చూపిన విధంగా డాటెడ్ లైన్ మీద డబుల్ క్లిక్ చేస్తూ షేప్ కు అనుగుణంగా ఎడ్జ్ లన అడ్జస్ట్ చేయండి.

[Image: o9n31z.jpg]

7. తర్వాత టెక్స్ట్ ను టైప్ చేయండి. ఇక మీరు టైప్ చేసే టెక్స్ట్ క్రింద చూపిన విధంగా అబ్జెక్ట్ యొక్క ఎడ్జ్ వెంట ఫ్లో అవుతుంది.

[Image: 2dhb4hd.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)