Post: #1
నేను mac os x snow leopard 10.6.3 ను డౌన్లోడ్ చేశాను (You are not allowed to view links. Register or Login to view.

దాన్ని ఎలా install చేయాలో అర్ధం కాలేదు
దాంట్లో ఉన్న .dmg ఫైల్ ను మౌంట్ చేశాను ultraiso తో
CD లో కి రైట్ చేశాను
ఆ cd ని బూట్ చేస్తే బూట్ అవటం లేదు
దయ చేసి నాకు దాని installation procedure తెలుపగలరని ఆసిస్తునాను


నా సిస్టం confirigation
Asrock G31M-VS motherboard
1 gb ram
Nvidia geforce 9500GT Graphic card
Dual - 2.2
21" Lcd Moniter
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)