Post: #1
DISABLE SEARCH HISTORY IN WINDOWS 7

Windows 7 operating system లో ఇంతకుమునుపు మనము search చేసిన keywords history search box లో display కాకుండా క్రింది విదముగా చేయవచ్చు.


[Image: o9k5zo.jpg]

మొదట RUN లో gpedit.msc అని టైప్ చేసి OK చేసిన Local Group Policy Editor window open అవుతుంది.
User Configuration > Administrative Templates >>Windows Components >>>Windows Explorer పై క్లిక్ చేస్తే right side ఓపెన్ అయ్యే బాక్స్ లో Turn off display of recent search entries in the Windows Explorer search box పై double క్లిక్ చేయాలి.
[Image: f9nux3.jpg]

double క్లిక్ చేస్తే క్రింది box open అవుతుంది. దీనిలో తెలిపిన విదముగా enabled select చేసుకొని apply > OK చేస్తే సరిపోతుంది.


[Image: 20r7kuh.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)