Post: #1
logout gmail account remotely
Netcafe లలో గాని లేదా public computers లో powerproblems లేదా crash కావటము జరిగితే gmail లో నుండి logout కాలేదన్న అనుమానము ఉన్నపుడు gmail లోని క్రింది feature తో మన previous login అయిన వాటిని logout చేయవచ్చు.
మన gmail inbox క్రింద screen shot లో తెలిపినట్లు వుండే details పై క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే new window లోని signout all other sessions పై క్లిక్ చేస్తే ఇంతకుమునుపు లాగిన్ అయిన వన్నీ logout ఆవుతాయి.



[Image: 1zvu2j4.jpg]

[Image: 2rzfh8g.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #2
(27-Apr-2011 06:16 PM)CNUREDDY BV Wrote: You are not allowed to view links. Register or Login to view. logout gmail account remotely
Netcafe లలో గాని లేదా public computers లో powerproblems లేదా crash కావటము జరిగితే gmail లో నుండి logout కాలేదన్న అనుమానము ఉన్నపుడు gmail లోని క్రింది feature తో మన previous login అయిన వాటిని logout చేయవచ్చు.
మన gmail inbox క్రింద screen shot లో తెలిపినట్లు వుండే details పై క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే new window లోని signout all other sessions పై క్లిక్ చేస్తే ఇంతకుమునుపు లాగిన్ అయిన వన్నీ logout ఆవుతాయి.



[Image: 1zvu2j4.jpg]

[Image: 2rzfh8g.jpg]
Chala manchi post chesaru, ThanQ
Quote this message in a replyReply

Post: #3
nice trikk
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)