Post: #1
Help me please
1984 లో మా అబ్బ తన ఆస్తి ని మా పేరు మీద Register స్టాంపు పేపర్ల పై ఒక వీలూనామా వ్రాసాడు, అందులో మా అబ్బ సంతకము ఉంది ,వేలి ముద్ర వేయలేదు, సాక్షి సంతకాలు ఉన్నాయి, ఈ వీలునామా ను రిజిష్టర్ చేయించ లేదు,1985 లో మా అబ్బ మరణించాడు,ఇప్పుడు ఈ వీలునామా కు లీగల్ గా గుర్తింపు ఉంటుందా తెలుపగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)