Post: #1
హాయ్ ఫ్రెండ్స్... అందరికి నమస్కారములు...

నా పేరు : ANVESH

మాది మంగళగిరి

వయస్సు 25

ఆగష్టు 9 న పుట్టాను

MCA పూర్తి చేశాను


PHOTOSHOP, MS-OFFICE, COMPUTER HARDWARE వచ్చు

ప్రస్తుతం ఆంధ్రజ్యోతి విలేఖరిగా పని చేస్తున్నాను..

READING BOOKS, SOFTWARE COLLECTION అంటే చాలా ఇష్టం

ఈ ఫోరం ద్వారా నేను నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను...

నాకు ఈ ఫోరం ద్వారా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఉంది...

ANVESH DAMARLA
D.NO: 8-407, GOLIVARI STREET, MANGALAGIRI, GUNTUR (DT)

HELLO: 9985882255, 9393223559

నాకు మీరు అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను.....!

ధన్యవాదములు










Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)