Post: #1
నా కంప్యూటర్ లో పాటలు, సినిమాలు ఏది ప్లే చేసినా కరకరమంటూ సౌండ్ వస్తోంది. వాల్యూమ్ పెంచితే పాట మాత్రం వినిపించడం లేదు కానీ ఈ నాయిస్ మరీ ఎక్కువ అవుతోంది. కేబుల్స్ అన్నీ disconnect చేసి మరలా connect చేసినా ఎటువంటి మార్పూ లేదు. స్పీకర్స్ on చేయాలంటేనే చిరాకు వస్తోంది. నా సమస్యకు తగు పరిష్కారం తెలియఙేయ ప్రార్థన.....
Quote this message in a replyReply

Post: #2
శివకుమార్ గారు,

మొదట మీ స్పీకర్స్ ను వేరే కంప్యూటర్ కు కనెక్ట్ చేసి చూడండి. అపుడు కూడా అదే సమస్య వస్తున్నట్లయితే రిప్లై రూపంలో తెలియజేయండి. మీ రిప్లై ద్వారా సరియైన సూచనలు చేయగలము.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మహేష్ గారు,
స్పీకర్స్ ను music player కి connect చేసాను. Audio ఎటువంటి నాయిస్ లేకుండా స్పష్టంగా వస్తోంది. స్పీకర్స్ లో ఎలాంటి లోపం లేదు......
Quote this message in a replyReply

Post: #4
శివకుమార్ గారు,
సౌండ్ డ్రైవర్స్ ను అప్ డేట్ చేసి రిజల్ట్ తెలియజేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)