Post: #1
హలో ఫ్రెండ్స్ నీను నా laptop లో విండోస్ xp నీ install చేయటానికి ప్రయత్నం చేశాను కానీ xp install buttion inactive గా ఉంటుంది
పరిస్కారం తెలుపగలరు మరియు నా సిస్టమ్ లో vista backup Portation ఉంది vista backup portation ని delete చేయకుండా xp ని install చేయడం ఎలా ? ఇంకా వివరాలకు screenshoots చూడండి



Read more: You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view.
[Image: 02468157431391774778.jpg] [Image: 05121994806352512801.jpg]
Quote this message in a replyReply

Post: #2
బాబి గారు.
మీరు అన్నట్లు (Vista to XP) సాఫ్ట్వేర్ downgrade అనేది సాధపడదు.
ఒక వేల మీరు XP నే వాడాలి అనుకొంటే. దానిని ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి.
HP కంపెనీ రికవరీ కోసం E డ్రైవ్ ని వాడుకొంటుంది.
సో మీరు XP ని C డ్రైవ్ లో ఎంచక్కా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇలా చేసినా మరొక సమస్య ఎదురుకావచ్చు (డ్రైవర్స్ పరంగా) ఎందుకంటే మీ laptop లో HP కంపెనీవారు Vista ను ఇన్స్టాల్ చేసి ఇచ్చారు కనుక వాళ్ళుకూడా XP కి downgrade అవ్వడం సపోర్ట్ చెయ్యరు (XP డ్రైవర్స్ తమ వెబ్సైటు లో పెట్టరు).
ఐనా కొన్ని పద్దతుల ద్వారా XP లో కూడా ఆయా డివైజ్ లు సక్రమంగా పనిచేసేలా చెయ్యొచ్చు. కాని 100 % గ్యారంటీ ఇవ్వలేము.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)