Post: #1
కొన్ని వెబ్ సైట్స్ లోకి లాగిన్ కావడానికి యూసర్ పేరు పాస్వర్డ్ మరియు పుట్టిన తేది అడుగుతున్నారు అటువంటి సైట్లలోకి లాగిన్ కావడానికి పుట్టినతేది ఎంటర్ చెయ్యగానే "future date is not allowed" అని వస్తుంది . కంప్యుటర్ లో తేది సమయం సరిగానే డిస్ప్లే అవుతు న్నాయి . ఈ సమస్యని ఎలా అధిగమించాలో తెలియచేప్పండి .

-srinivasa goud

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)